నాగోబా దేవతను ప్రత్యేక పూజలు చేసిన ఐటీడీఎ పిఓ,కలెక్టర్

ఇంద్రవెల్లి : ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబాను సోమవారం నూతన ఐటీడీఏ పీవో చాహత్ బాచ్ పయి,నిర్మల్ జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి లు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మెస్రం వంశీయులు ఐటీడిఎ పిఓ చాహత్ బాచ్ పయి, నిర్మల్ జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకటరావు,ఆలయ కమిటీ చైర్మన్ మెస్రం తుకారాం,సర్పంచ్ రేణుక నాగనాథ్, మెస్రం వంశీయులు తదితరులు పాల్గొన్నారు.