తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపిన బిజెపి జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్

ఆదిలాబాద్: హిందువులు అత్యంత పవిత్రంగా భావించే ఆషాడ ఏకాదశి సందర్భంగా పట్టణంలోని రామ్ నగర్ కాలనీలో గల రుక్మిణి విఠల్ దేవాలయంలో ప్రత్యేక పూజలు కార్యక్రమాలు జరిగాయి ఈ కార్యక్రమాల్లో బిజెపి జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ ప్రత్యేక అతిధులుగా హాజరయ్యారు. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు… విరుతో జిల్లా నాయకులు రఘుపతి ధోని జ్యోతి చిలుకూరి జ్యోతి రెడ్డి స్వామి రెడ్డి భీమ్ సన్ రెడ్డి సాయి శివ గోపి తదితరులున్నారు

Leave A Reply

Your email address will not be published.