తొలకరి జల్లు కురవడం తో జోరందుకున్న వ్యవసాయ పనులు

ఇచ్చోడ:మండల కేంద్రం లోని పలు గ్రామాల్లో వ్యవసాయ పనులు జోరందుకున్న యి మండల కేంద్రం లో ఆదివారం కురిసిన వర్షానికి రైతన్నలు తమ వ్యవసాయ పనుల్లో యధావిధిగా నిమగ్నం అయ్యరు ప్రతి ఏట జూన్ .మొదటి వారంలో వర్షాలు కురవగా ఈ ఏట రుతుపవనాలు కాస్త ఆలస్యం అయ్యిందనీ అని రైతులు అన్నారు మండల కేంద్రంలో పత్తి ,సోయ కంధీ,పెసర ,మినుము పంటలను రైతులు వితున్నారు

Leave A Reply

Your email address will not be published.