తాత్కాలికంగా ఏర్పాటు చేసిన పోలీస్ చెక్ పోస్ట్

తానూర్ మండలంలోని బక్రీద్ పండుగ సందర్భంలో పోలీసు వాళ్ళ తరఫున తాత్కాలికంగా పోలీస్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది బక్రీద్ పండుగ ఉద్దేశించి ఆవుల సరఫరా నీ నిషేధించడానికి జోలాబి మొగిలి తాండ పోలీస్ వాళ్ళ తరఫున తాత్కాలికంగా పోలీస్ చెక్ పోస్ట్ చేయటం జరిగిందని ఎస్సై విక్రం తెలిపారు