జిల్లా ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టర్ గా ఎన్. హారిక

ఆదిలాబాద్: శనివారం ఉదయం జిల్లా ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టర్ గా ఎన్. హారిక బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా కార్యాలయ ఉద్యోగులు ఆమెకు పూల మొక్కలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎటిఓ రమేష్, ఎస్.టి.ఓ రమణాచారి కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.