జడ్పీ ఛైర్మెన్ తేనీటి విందుకు హాజరైన భూక్యా జాన్సన్ నాయక్

ఉట్నూర్: అదిలాబాద్ జడ్పీ ఛైర్మెన్ రాథోడ్ జనార్ధన్ ఆహ్వానం మేరకు ఇంద్రవెల్లి పర్యటనకు వెళుతున్న బిఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ నాయకులు భూక్యా జాన్సన్ నాయక్ మార్గమధ్యలో ఉట్నూర్ లోని రాథోడ్ జనార్ధన్ ఇంటికి వెళ్లి తేనీటి విందులో పాల్గొన్నారు. వారితో పాటు నియోజకవర్గ నాయకులు మర్సుకోల తిరుపతి , నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులున్నారు..