కుట్టు మిషన్ పంపిణీ

జైనథ్ : మండల కేంద్రంలో చర్చ్ ప్రాంగణంలో అవుట్ రీచ్ మ్యాప్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కుట్టు మిషన్లు పంపిణీ చేయడం జరిగింది. కుట్టుమిషన్ శిక్షణ పొందిన మహిళలకు కుట్టు మిషన్లు సర్టిఫికెట్లు పంపిణీ చేయడం జరిగింది . శిక్షణ ద్వారా నేర్చుకోవడం వలన ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని మహిళలను నిపుణులుగా తీర్చిదిద్దడంతో పాటు వారి ఆదాయం పెంచుకోవాలని అవుట్ రీచ్ మ్యాప్ స్వచ్చంద సంస్థ పెద్దలు డైరెక్టర్ పౌలు విగ్ , సెక్రెటరీ కేర్లేన్ విగ్ మాట్లాడడం జరిగింది . ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఆర్గనైజర్ ఆంధ్రయ తదిరులు పాల్గొనడం జరిగింది…

Leave A Reply

Your email address will not be published.