కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల‌కు రుణ‌మాఫీ

కాంగ్రెస్ బోథ్ నియోజకవర్గ నాయకులు ఆడే.గజేందర్

గుడిహ‌త్నూర్: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల‌కు రూ.2 లక్షలు రుణాలకు మాఫీ చేస్తామ‌ని కాంగ్రెస్ బోథ్ నియోజకవర్గ నాయకులు ఆడే.గజేందర్ అన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన మాటకు కట్టుబడి అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్క లక్ష రూపాయల రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉందని , అందుకే ఈ వచ్చే సాధారణ ఎన్నికల్లో మీరందరూ మీ అమూల్యమైన ఓటును కాంగ్రెస్ పార్టీకి వేసి రాష్ట్రంలోని అత్యధిక మెజారిటీతో బోథ్ నియోజకవర్గాన్ని గెలిపించాలని గడప గడపకు కాంగ్రెస్అ నే నినాదంతో మీ ముందుకు వచ్చామని ఈ సందర్భంగా తెలియజేశారు. రైతులకు ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పి నమ్మబలికి ఓట్లు వేయించుకొని అధికారం చేపట్టాక ఐదు సంవత్సరాలు గడిచిన ఇప్పటివరకు ఒక లక్ష రూపాయల రైతు రుణమాఫీని చేయలేద న్నార.ఈకార్యక్రమంలో ఇచ్చోడ బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు మహమూద్ ఖాన్, కాంగ్రెస్ కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి అసిఫ్ ఖాన్, గుడిహత్నూర్ మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఉయ్క.శ్యామ్ రావ్ఎస్సి సెల్ మండల అధ్యక్షుడు దుబ్బాక. నరేష్, మాజీ డీసీసీబీ డైరెక్టర్ బేర.దేవన్న,యువజన కాంగ్రెస్ నాయకులు వసీం ఖాన్ పఠాన్ , నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పా

Leave A Reply

Your email address will not be published.