ఐటిడిఎ పిఓ ను సన్మానించిన ఇంద్రవెల్లి ఎంపీపీ

ఇంద్రవెల్లి : ఇటీవల నూతన ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరించిన చాహత్ బాచ్ పాయి ను బుధవారం తన కార్యాలయంలో ఇంద్రవెల్లి మండల ఎంపీపీ పోటే శోభాబాయి సాయినాథ్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఐటీడీపీఓను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.