ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురి
స్వల్ప గాయాలతో బయట పడ్డ రాథోడ్ బాపు రావ్

బోథ్: ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ ప్రయాణిస్తున్న కారు నేరడిగొండ మండలం కొర్టికల్ గ్రామం డాబా కార్నర్ హైవే పై ప్రమాదానికి గురైంది వివరాల్లోకి వెళ్ళితే ఇచ్చోడ మండలానికి సెంట్రల్ లైటింగ్ మంజూరు అయిన సందర్భoగా మంత్రి ఇంద్రకరన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి వస్తుండగా ప్రయాణిస్తున్న కారు కు అకస్మాత్తుగా అవు అడ్డం రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదం లో ఎమ్మెల్యే రాథోడ్ బాపు రావ్ కి ఎడమ చేతికి స్వల్ప గాయాయ్యాయి రక్త స్రావం కాగా బోథ్ మండలంలోని డాక్టర్ రవీంద్ర ప్రసాద్ హాస్పిటల్ లో ప్రథమ చికిత్స చేయించు కొని తిరిగి అదిలాబాద్ తన నివాసానికి చేరుకున్నారు తమ నాయకుడికి ఎమ్ జరిగిందనీ హాస్పిటల్ కి ఎమ్మెల్యేను చూడడానికి తరలి వచ్చిన పార్టీ కార్యకర్తలు తీవ్ర గాయాలు కాకపోతే సరికి ఊపిరి పీల్చుకున్న కార్యకర్తలు