ఉపాధి కూలీలపై తేనటిగల దాడి

జన్నారం:మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలోని ఉపాది కూలీలపై ప్రమాదవశస్తు తేన టీగలు దాడి చేశాయి. సోమవారం రోజున మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ఉపాది హామీ కూలీలు ఉపాది హామీ పనులకొరకు వెళ్లారు మద్యాహ్నం సమయంలో ప్రమాదవశస్తు సమీపంలోని తేన టీగలు వీరిపై దాడి చేశాయి. ఈ దాడిలో చాలామంది గాయపడ్డారు ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా వున్నది. వీరందరికీ గ్రామ సర్పంచ్ జాడి గంగాధర్ వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అందరికి చికిత్స చేయించారు.