ఈనెల 14 మోకుదెబ్బ రాష్ట్ర కమిటీ సమావేశం జయప్రదం చేయండి.

మోకు దెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేసరి ఆంజనేయులు గౌడ్

రెబ్బెన :హైదరాబాద్ లోని నాగోల్ లో గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ జాతీయ కార్యాలయంలో ఈనెల 14న రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు,ఇట్టి సమావేశాన్ని జయప్రదం చేయాలని మోకు దెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేసరి ఆంజనేయులు గౌడ్ పిలుపునిచ్చారు.కార్యక్రమంలో మోకుదెబ్బ జాతీయ అధ్యక్షులు తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ చైర్మన్ అమర వేణి నర్సాగౌడ్,జాతీయ సెక్రెటరీ జనరల్ రాగుల సిద్ధి రాములు గౌడ్ లతొ పాటు జాతీయ నాయకులు రాష్ట్ర నాయకులు పాల్గొంటారని తెలిపారు.సమావేశంలో తెలంగాణ లోని ఆన్ని జిల్లాల అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రా నాయకులు, తెలంగాణలోని జాతీయ నాయకులందరు తప్పకుండా హాజరు కావాలని పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.