అవార్డు అందుకున్న జిల్లా కలెక్టర్

ఆదిలాబాద్ జాతీయ నీటి అవార్డుల విభాగంలో ఉత్తమ మూడవ జిల్లాగా అదిలాబాద్ జిల్లా ఎంపికైంది.ఈ సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్. అవార్డు అందుకున్నారు.