అభివృద్ధి పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్..

ఆదిలాబాద్: వర్షాభావ నేపథ్యంలో వాటిలలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తగా పెద్ద డ్రైనేజీలను పూర్తి చేస్తున్నామని మున్సిపల్ చైర్మన్ జోగుప్రేమేందర్ అన్నారు ఆదిలాబాద్ పట్టణంలోని స్థానిక ధనుగర్ గల్లీ చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమందర్ గారు స్థానిక కౌన్సిలర్ మోబిన్ తో కలిసి ప్రారంభించారు.. మొదటబ్రిడ్జ్ వద్ద పేరుకుపోయిన చెత్త చెదారంపై దృష్టిస్తారించారు. అలాగేకోటి రూపాయలతో నిర్మిస్తున్న బ్రిడ్జి పనులతో పాటు సూపర్ కాలనీలోని ఐదు లక్షలతో నిర్మిస్తున్న సవారీ బంగ్లా పనులను చైర్మన్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని మతాలను గౌరవిస్తూ ముందుకు పోవడమే బిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని కొనియాడారు, వర్షా బావ నేపథ్యంలోవార్డులలో మురికి నీరు పేరకపోకుండా తగు చర్యలు చేపడుతున్నామని తెలిపారు… Vai వైస్ చైర్మన్ జెహిర్ రంజాని. వార్డ్ కౌన్సిలర్ మోబిన్ తదితరులు పాల్గొన్నారు.