అదివాసీలే అడవులకు రాజులు.

అదికారంలోకి రాగానే అడవుల పై అదివాసీలకు హక్కులు కల్పిస్తాము

..అది బలప్రదర్శన. యాత్ర కాదు.. యాత్రతో బడుగులకు బరోసానిచ్చే‌ యాత్ర…. అదివాసీ బిడ్డల. గోసవింటున్నారు‌…బరోసానిస్తున్నారు‌…. గూడాలలో బసచేస్తున్నారు….ఆరుభయట‌‌నిద్రపోతున్నారు..అట్టడుగు వర్గాల సమస్యలను అద్యయనం చేస్తున్నారు.. అదికారంలోకి వస్తే ప్రజ‌నాయకునిగా వస్తామంటున్నారు.. అదివాసీ బిడ్డలను అడవికి రాజులను చేస్తామంటున్నారు.. పోడుభూముల పట్టాలు ఇచ్చి పట్టాభిషేకం చేస్తామంటున్నారు… గిరిజన ప్రాంతాలలో సీల్పీ నాయకుడు భట్టివిక్రమార్క. పాదయాత్ర పై‌ ప్రత్యేక. కథనం

.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రేస్ కు బలమైన. నాయకత్వం ‌లేదు…బలగంలేదు.. కదలితే కదలివచ్చే దండు లేదు…‌అయినప్పటికి సీ ఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క. దూరమైనా వర్గాలను కాంగ్రెస్ దరి చేరడానికి పాదయాత్ర చేపట్టారు.. అందులో బాగంగా ఈ నెల పదహరున. బోథ్ నియోజకవర్గంలోని పిప్రి నుండి సీఎల్పీనాయకుడు భట్టి విక్రమార్క. పాదయాత్ర. ప్రారంభించారు….

 

..ఆ యాత్ర అదివాసీ గూడాల గుండా ..మారుమూల ప్రాంతాల మార్గం గుండా భట్టి పాదయాత్ర సాగుతోంది….యాత్రలో గిరిజన. గూడాలలో అదివాసీ బిడ్డాల కష్టాలను కళ్లతో చూస్తున్నారు.పుడమి బిడ్డల. కష్టాలను ప్రత్యక్షంగా వింటున్నారు…. దాహం‌తీర్చుకోవడానికి గుక్కేడు నీళ్లు లేక. తల్లడిల్లుతున్నా గిరిజనుల కష్టాలను చూసి చలించిపోతున్నారు..యాత్ర సందర్భంగా ఏరోజు యాత్ర. ముగిస్తే‌.‌.‌ముగిసిన ప్రాంతంలో భట్టిభస చేస్తున్నారు.. ఆ ప్రాంతంలో గిరిజన గూడేం ఉంటే అక్కడే గూడేంలో బసచేస్తున్నారు..సీఎల్పీ నాయకుడు భట్టి భస. అంటే రిసార్ట్ మరిపించే వసతులు లేవు. అందరు ఉండటానికి టేంట్లు వేస్తున్నారు… ఆ. అరుబయట. టేంట్లు‌‌ క్రింద భసచేస్తున్నారు.. రాత్రి పూట, పగలు విశాంత్రి సమయంలో టెంట్ల క్రింద ‌నిద్రపోతున్నారు భట్టి… మద్యహన్నం పూట సేదతీరుతున్నారు.. భట్టి..బోజనం కూడ అదివాసీల. ఆహరపు పదార్థాలైన జోన్న రోట్టే.. తింటున్నారు … ఒక స్నానం చేయడానికి బస్సు ఎక్కుతు‌న్నారు.. తప్ప…మిగితా సమయంలో అతి‌సామాన్యంగా గడుపుతున్నారు భట్టి.. ఇలా అదివాసీలతో మమేకం అవుతున్నారు..

పోడు భూములకు హక్కులేక. గిరిజనులు పడుతున్నామని అవేదనను భట్టి ముందు అవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఉండటానికి ఇల్లు లేక, త్రాగడానికి నీళ్లు లేక.. సాగునీరు లేక… పోడు భూములకు హక్కులు లేక. గిరిజనులు అవస్థలు పడుతున్నారు…ఈ సమస్యలను భట్టివిక్రమార్క. ద్రుష్టికి తీసుకవెళ్లుతున్నారు గిరిజనులు…

 

 

.. పోరు భూమి ఇంద్రవెల్లి నుండి పోరాటం యోదుడు కుమ్రంబీమ్ యుధ్ద క్షేత్రం జోడే ఘాట్ సమీపం వరకు‌ అదివాసీలు పోడు భూములకు హక్కులు‌లేక. గిరిజన బిడ్డలు పడుతున్నా కష్టాలను అడు అడుగునా చూశారు.. అదేవిధంగా గిరిజనులకు విద్య,‌ వైద్యం లేదు.. విద్యార్థులకు విద్య. అందక. పశువుల కాపరులుగా మారుతున్నారు.. ఇక గిరిజన గూడాలలో రోగం వస్తే దేవుడే దిక్కు‌..‌‌ ఎజెన్సి ప్రాంతాలలో వైద్యం అందక గిరిజన తల్లులు ప్రాణాలు కోల్పోతున్నారు‌… ఇప్పటికీ వందల గూడాలకు రోడ్డు సౌకర్యంలేదు… దాంతో సకాలంలో ఆసుపత్రికి వెళ్లలేకపోతున్నారు..‌తల్లులు ప్రాణాలు కోల్పోతున్నామని వాపోయారు గిరిజనులు ..

.. బిఅర్ ఎస్ ప్రభుత్వం అదికారంలోకి వచ్చాక. అదివాసీల రాతమారలేదంటున్నారు. ఇప్పటికి అదివాసీల. తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని భట్టి విక్రమార్క అందోళన వ్యక్తం చేశారు.. కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన. ‌మైనర్, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులకు కాల్వలు తవ్వడం లేదన్నారు.. తెలంగాణ. వచ్చిన తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్ కు అన్ని రంగాలలో‌ అన్యాయం జరిగిందన్నారు.. పోడు భూములు హక్కులు లేక, సాగునీరు, త్రాగునీరు , విద్య, వైద్యం‌అందడం లేదన్నారు..‌ వీటిన్నింటిని కాంగ్రెస్ మ్యానిపేస్టోలో చెర్చుతామంటున్నారు… అదివాసీలపై అడవులకు హక్కుల కల్పిస్తామంటున్నారు. పోడు భూములకు పట్టాలిస్తామన్నారు‌‌‌…‌అదికారంలోకి వస్తే అన్ని సమస్యలు తీర్చుతామంటున్నారు…అడవుల పై హక్కులు కల్పించి అదివాసీలను అడవులకు రాజులుగా చేస్తామంటున్నారు.

 

Leave A Reply

Your email address will not be published.