పురుగుల మందు తాగి వ్యక్తి మృతి

కాగజ్ నగర్ , పట్టణానికి చెందిన చింతోజు రాజేష్ అను కార్వింగ్ మేస్త్రీ మంగళవారం ఉదయం పురుగులమందు తాగి ఆత్మహత్య యత్నం చేసుకోక స్థానిక ఆసుపత్రి లో చేర్చారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలపడంతో మెరుగైన చికిత్స కొరకై హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తుండగా బుదవారం ఉదయం 4:00 గంటలకు మృతి చెందినారు . మృతినికి బార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.