నిండు గర్బీణికి జ్యూష్ లో విషం ఇచ్చిన అత్యమామలు
ప్రేమ పెళ్లి ఇష్టంలేక. కోడలు పై హత్యయత్నం చేసిన. అత్తమామలు

కుమ్రంబీమ్ జిల్లా సిర్పూర్ టి మండలం కేశవపట్నం లో దారుణం జరిగింది… ప్రేమ పెళ్లి ఇష్టం లేక. కోడలు గర్బీణీకి జ్యూష్ లో విషం ఇచ్చి హత్యయత్నం అత్తమామలు ..జ్యూష్ లో విషం కలిపి ఇచ్చారు అత్తమామలు… ఆ జ్యూష్ ను త్రాగిన వెంటనే స్ప్రుహ తప్పి క్రిందపడిపోయింది కోడలు కవిత.. పరిస్థితి విషమించికోడలను
ఆసుపత్రి కి తరలించారు…అక్కడే శిశువుకు జన్మనిచ్చింది..ఆ శిశువు మూడు రోజుల తర్వాత మ్రుతి చెందింది
ప్రేమించి కవిత, మహేందర్ ను వివాహం చేసుకున్నది… ఆ పెళ్ళి మహేందర్ తల్లిదండ్రులకు ఇష్టం లేక ఈ దారుణానికి ఓడిగట్టారని బాదితురాలు అవేదన వ్యక్తం చేశారు… తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు