కుమ్రంబీమ్ జిల్లాను వణికిస్తున్నా చలి

రికార్టు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు సిర్పూర్ యు లో5.3డిగ్రీలు నమోదు

కుమ్రంబీమ్ జిల్లా
తెలంగాణ రాష్ట్రం లో ‌ పడిపోయిన. ఉష్ణోగ్రతలు పడిపోయాయి.
కుమ్రంబీమ్ జిల్లాలో  చలి పంజా విసురుతోంది. అత్యల్పంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. సిర్పూర్ యు లో 5.3 డిగ్రీలు…మంచిర్యాల జిల్లా జన్నారంలో‌7.4 డిగ్రీలు..కుమ్రంబీమ్ జిల్లా తిర్యాని లో 7.4 డిగ్రీలు..ఆదిలాబాద్ జిల్లా
బేలలో 7.6. డిగ్రీలుమంచిర్యాల. జిల్లా కవ్వాల్ టైగర్ జోన్ లో 7.7 డిగ్రీలు‌కుమ్రంబీమ్ జిల్లా వాంకిడి లో 7.8 డిగ్రీలురవీంద్ర నగర్ 8.1 డిగ్రీలు.. కెరమెరిలో 8.4. డిగ్రీలు నమోదయ్యాయి… అత్యల్ప ఉష్ణోగ్రతలతో గిరిజన గూడాలు వణుకుతున్నాయి.. ఎముకలు కోరికే చలి .. వెన్నులో వణుకు పుట్డిందని ప్రజలు ‌అందోళన వ్యక్తంచేస్తున్నారు.. ఉదయం పూట పనుల కోసం బయటకు వెళ్లుదామంటే కదలలేని ‌పరిస్థితి గిరిజనులు అంటున్నారు

Leave A Reply

Your email address will not be published.