ఎద్దుల పోటీలలో ఇద్దరికి గాయాలు

… కుమ్రంబీమ్ జిల్లా చింతలమానేపల్లి మండలం అనుకోడా గ్రామంలో ఎద్దులో పోటీలో అపశ్రుతి.. ఎద్దులు బేదిరాయి… పోటీలను తిలకించడానికి వచ్చిన. .వారిపై దూసుక వెళ్లాయి.. ఎద్దులు దూసుక రావడంతో ఇద్దరు తీవ్రగాయాలయ్యాయి..గాయపడిన వారిని చికిత్స కోసంఅసుపత్రికి తరలించారు…అయితే ప్రాణాపాయం తప్పడంతో అందరు ఊపిరీ పీల్చుకున్నారు