బిఅర్ ఎస్ పై పోంగులేటి తిరుగుబాటు
అసెంబ్లీ పదవిని సామ్రాజ్యాంలా బావించి దోపిడి చేస్తున్నారు

ఖమ్మం …మాజీ ఎంపి పోంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి.. రాబోయే ఎన్నికలలో తాను పోటీ చేయడం ఖాయమని ఆయనప్రకటించారు..తనతో ఉన్నావారు కూడ ఎన్నికలలో పోటీ చేస్తారని సంచలన వ్యాఖ్యలు...తన వర్గం కార్యకర్తలతో అత్మీయసమ్మేళనాలు పినపాకలో నిర్వహించారు
… ఈ సందర్భంగా బిఅర్‌ఎస్ ను ఇరుకును పెట్టేవిదంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.. బిఅర్ ఎస్ లో తనకు అన్యాయం జరిగిందన్నారు.. కేటీఆర్ హమీ తో .సీఎం కేసీఅర్ నాయకత్వం లో పార్టీ అడుగుడునా అన్యాయం జరిగిందన్నారు.వేదింపులకు గురయ్యానని వాపోయారు..ఇక పై తనకు జరిగిన అన్యాయాల పై గోంతు ఎత్తకుండ ఉండలేనన్నారు. గౌరవం లేని చోట గన్ మేన్లు ఇవ్వడం సరికాదన్నారు… గన్ మేన్లను ఉపసంహరించుకోవాలని సర్కారు కు సవాల్ విసిరారు.. ప్రజలే తనను రక్షించుకుంటానన్నారు ..రాబోయే రోజులలో ప్రజల మద్య ఏవరు ఉంటారో తెలుతుందన్నారు…తాను కబ్జాలు చేయలేదు… భూ దోపిడీ చేయలేదు..కంట్రాక్టర్ గా పనిచేస్తూ కష్టపడి సంపాదించనన్నారు పొంగులేటి. పార్టీ మారిన. తర్వాత తనకు ఏలాంటి అన్యాయం జరిగిందో అన్ని విషయాలు వెల్లడిస్తానన్నారు శ్రీనివాస్ రెడ్డి