కామారెడ్డి బంద్ కు పిలుపునిచ్చిన రైతులు

కామారెడ్డి…. మాస్టర్ ప్లాన్ రధ్దు చేయాలని రైతులు రేపు కామారెడ్డి బంద్ కు పిలుపినిచ్చారు రైతులు… మాస్టర్ ప్లాన్ రధ్దు పై కలెక్టర్ హమీ ఇవ్వాలని కోరిన హమీ లబించలేదు… దాంతో రైతులు ఉద్యమాన్ని ఉద్రుతం చేయాలని నిర్ణయించారు… అందులో బాగంగా రేపు బంద్ కు పిలుపునిచ్చారు రైతులు.. బంద్ పాటించాలని రైతులు వర్తక వాణిజ్య సముదాయాలను రైతులు కోరుతున్నారు