కథలాపూర్ హీరో షోరూమ్ యాజమాని నరేష్ అత్మహత్య
బైక్ చిట్టీల వ్యాపారంలో నష్టపోయి అత్మహత్య

జగిత్యాల జిల్లా కథలాపూర్ లో
బైకు చిట్టిలో మోసపోయానని హీరో షోరూం యజమాని హైదరాబాద్ లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పపడ్డారు.మ్రుతుడు మెట్ పల్లి పట్టణానికి చెందిన సబ్బాని నరేష్ గా గుర్తించారు పోలీసులు.కథలాపూర్ మండలంలో హీరో షోరూం నిర్వాహిస్తున్నారు నరేష్..
నెలవారీగా డబ్బుల చెల్లింపుతో బైకు చిట్టీల వ్యాపారం చేశారు.బైకు స్కీంలో కొందరు వ్యక్తులు మోసం చేశారంటూ సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పపడ్డారు..ప్రతాప్ అనే వ్యక్తి మోసం చేయడం వల్లనే అత్మహత్యకు చేసుకున్నట్లు సెల్పీ వీడియోలో తెలిపారు.. నమ్మితే నన్ను ముంచాడని నరేష్ అవేదన వ్యక్తం చేశారు