Browsing Category

వరంగల్

బలగం గాయకుడు మొగిలి ఆరోగ్య పరిస్థితి విషమం

వరంగల్ జిల్లా బలగం సినిమా గాయకుడు మొగిలి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది.కిడ్నీ సంబంధిత వ్యాధితో వరంగల్ లోని సంరక్ష ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు మొగిలి.. ఆయకు   డయాలసిస్ చేస్తుండగా గుండెపోటు వచ్చింది .ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే…
Read More...

వరంగల్ లో నిరుద్యోగుల మార్చ్

వరంగల్ టిఎస్పీఎస్సీ పేపర్ లీక్ , నిరుద్యోగ సమస్యపై బీజేపీ పోరుబాటకు సిద్ధమైంది. పోరాటాల పురిటిగడ్డ ఓరుగల్లు నుంచి శ్రీకారం చుట్టాలని నిర్ణయించింది. ఈనెల 15న వరంగల్ లో నిరుద్యోగ మార్చ్ నిర్వహించే పనిలో కమలనాథులు నిమగ్నమయ్యారు. సీఎం…
Read More...

ఒక్క సీటు కోసం ఇద్దరు మాజీ ఉపముఖ్యమంత్రుల మద్య యుద్దం

, వాళ్ళిద్దరూ అధికార పార్టీ నేతలు... ఒకరు ఎమ్మెల్యే , మరొకరు ఎమ్మెల్సీ... తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రుగా పనిచేసిన వారే. దళిత వర్గానికి చెందిన ఆ ఇద్దరు నేతలకు ఒకరంటే మరొకరికి అస్సలు పడదు. మాటల తూటాలతో గులాబీ గూటిలో  కలకలం…
Read More...

వరంగల్ పశ్చిమలో కాంగ్రేస్ లో అగ్గిరాజేస్తున్నా విబేదాలు

వరంగల్ .. ఆ  ఇద్దరి   మద్య యుద్దం ముదిరింది. ఒకరిని  ఒకరుసస్పేండ్   చేసుకున్నారు ... సమరానికి‌‌సై అంటే  సై  అంటున్నారు..హన్మకొండ డీసీసీ  అధ్యక్షుడు   రాజెందర్  రెడ్డి, డీసీసీబి అధ్యక్షుడు జంగా    రాఘవ రెడ్డి  టిక్కెట్   కోసం   …
Read More...

మహిళ సర్పంచ్ ను వేదించిన రాసలీల. ఎమ్మెల్యే రాజయ్య

ఆ ఎమ్మెల్యే రూటే సపరేట్.. ఆయన ఏం చేసినా సంచలనమే. అతని వ్యవహారశైలీ నిత్య వివాదాస్పదం.. మహిళల పట్ల ఎక్కువ మక్కువ చూపి మంత్రి పదవిని పోగొట్టుకున్న ఎమ్మెల్యే, ఇప్పుడు ఓ మహిళ విషయంలో మరోసారి వార్తల్లోకి ఎక్కారు. చిలిపిచేష్టలతో…
Read More...

నాగార్జున్ రెడ్డికి బదిలీలో బహుమతి!

వరంగల్ జిల్లా. మెడికో ప్రీతి ఘటన నేపథ్యంలో ఎంజీఎం ఆసుపత్రి అనస్తీసియా హెచ్ ఓ డి నాగార్జున రెడ్డి పై బదిలీ వేటుపడింది.భూపాలపల్లి మెడికల్ కాలేజీకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందిప్రభుత్వం.ప్రీతి ఆత్మహత్య ఘటన విషయంలో నిర్లక్ష్యంగా…
Read More...

ప్రీతి పై ర్యాగింగ్ జరిగింది

వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల వైద్య విద్యార్థిని ప్రీతి ర్యాగింగ్ కు గురైందని నిర్ధారించింది . ర్యాగింగ్ కమిటీ. భౌతికంగా కాకుండా మెంటల్ గా సీనియర్ పిజీ వైద్య విద్యార్థి సైఫ్ వేధించాడని కమిటీ విచారణలో తేలింది. ప్రీతి ఆత్మహత్య…
Read More...

వేదింపులకు ఇంజనీరింగ్ విద్యార్థిని రక్షిత బలి

వరంగల్ జిల్లా వేధింపులకు ఇంజనీరింగ్ విద్యార్థిని రక్షిత బలైంది.ప్రేమికుడితో దిగిన ఫొటోలు వైరలయ్యాయి.. దాంతో  మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పపడింది.నర్సంపేట సమీపంలోని జయముఖి ఇంజనీరింగ్ కళాశాలలో ఈసీఈ మూడో సంవత్సరం చదువుతుంది.నాలుగు…
Read More...

ఆంధ్ర గంజాయి రాజు దందా వరంగల్ లో

నూక రాజు గంజాయి రాజు.... పేరు మోసిన గంజాయి స్మగ్లర్ .. పోలీసు నిఘా ఉన్నా ..‌చెక్ పోస్టుల తనిఖీలున్నా చిక్కడు దోరకడు.. అనుమా‌నం రాకుండా గంజాయి రవాణ చేయడంలో దిట్ట.... కోబ్బరి బోండాలను తరలించే వాహనాల్లో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి…
Read More...