Browsing Category

Latest News

కంది శ్రీ‌నివాస రెడ్డి క్యాంప్ ఆఫీస్ లో చేరిక‌ల జోరు

ఆదిలాబాద్ : కాంగ్రెస్ రాష్ట్ర నాయ‌కులు కంది శ్రీ‌నివాస రెడ్డి క్యాంపు కార్యాల‌యం ప్ర‌జా సేవాభ‌వ‌న్ నిత్యం ప్ర‌జ‌లు, అభిమానులు, కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల రాక‌తో సంద‌డిగా మారుతోంది. కంది శ్రీ‌నివాస రెడ్డి చేస్తున్న సామాజిక సేవా కార్య‌క్ర‌మాలు…
Read More...

పునరావాసం కల్పించాలని కలెక్టర్ కు వినతి

రెబ్బెన: మండలం పాత మాధవాయి గూడ గ్రామంలో నివసించే 25 కుటుంబాలకు పునరావాసం కల్పించాలని రెబ్బెన ఎంపీపీ సౌందర్య ఆనంద్ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు,కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావుకు గురువారం వినతిపత్రం అందజేశారు.ఈ…
Read More...

పర్యావరణ పరిరక్షణకు అందరూ మొక్కలు నాటాలి

లక్షేట్టిపేట్:పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని మున్సిపల్ చైర్మన్ నల్మాసు కాంతయ్య పిలుపునిచ్చారు. గురువారం గంపలపల్లి లోని 7,8 వార్డులలో హరితహారంలో భాగంగా కాలనీవాసులకు మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ…
Read More...

అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలి

ఆదిలాబాద్: ఈ నెల 15 లోగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్. అన్నారు. ప్రత్యేక ఓటర్ల నమోదు అవగాహన కార్యక్రమంలో భాగంగా స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో మున్సిపల్ చైర్మన్ జోగు…
Read More...

బీసీ గణన చేపట్టాలని అర్థరగ్న ప్రదర్శనకు పిలుపు

ఆదిలాబాద్ బీసీ గణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ 14వ తేదీ శుక్రవారం అర్ధ నగ్న ప్రదర్శన చేస్తున్నట్లు బీసీ సంఘాల ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ గుమ్మల శ్రీనివాస్ పేర్కొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో గుర్తింపు పొందిన 27…
Read More...

కార్మికులను భయ భ్రాంతులకు గురి చేస్తే ఊరుకునేది లేదు:

ఇంద్రవెల్లి: గ్రామ పంచాయతీ కార్మికుల చేస్తున్న ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని బీఎస్పీ ఖానాపూర్ నియోజకవర్గ కార్యదర్శి సోయం రాందాస్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతు తెలిపారు. ఈ…
Read More...

ప్ర‌జా సంక్షేమం ప‌ట్ట‌ని ఎమ్మెల్యే జోగు రామ‌న్న

ఆదిలాబాద్ః ప‌ది హేనేళ్లుగా ప్ర‌జా సంక్షేమాన్ని విస్మ‌రించిన జోగు రామ‌న్న ఒక అస‌మ‌ర్థ ఎమ్మెల్యే అని కాంగ్రెస్ రాష్ట్ర నాయ‌కులు కంది శ్రీ‌నివాస‌రెడ్డి ఘాటైన వ్యాఖ్య‌లు చేశారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు కాంగ్రెస్‌...ఇంటింటికీ కంది శ్రీ‌న‌న్న నినాదంతో…
Read More...

హర్షం వ్యక్తం చేసిన బీసీ సంఘం నాయకులు

ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని బీసీ సంక్షేమ సంఘ భవనానికి మున్సిపాలిటీ ద్వార అయిదు లక్షల నిధులను కేటాయించడం పట్ల సంఘం నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం మున్సిపల్ చైర్మన్ జోగుప్రేమేందర్ ను సంఘం అధ్యక్షులు చిక్కాల దత్తు…
Read More...

స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి

మందమర్రి మందమర్రి ఏరియాలోని కేకే2 ఉపరితల గనీలో భూములు కోల్పోయిన వారితో పాటు స్థానిక నిరుద్యోగ యువతకు ఉపరిత గనిలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పెద్దనపల్లి పంచాయతీ సర్పంచ్ వేముల కృష్ణ నూతన జిఎం మోహన్ రెడ్డి ని కలిసి విన్నవించారు*. మందమర్రి…
Read More...

60 ఏండ్లు నిద్రపోయిన కాంగ్రెస్

ఆదిలాబాద్‌ : కాంగ్రెస్ నాయ‌కులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాల‌ని, లేనిప‌క్షంలో తీవ్ర ప‌రిణామాలు ఉంటాయ‌ని బీఆర్ఎస్‌వీ జిల్లా అధ్య‌క్షుడు శివ‌కుమార్ హెచ్చ‌రించారు. ప‌ట్ట‌ణంలోని ప్రెస్‌క్ల‌బ్‌లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో తెలంగాణ…
Read More...