యాదాద్రిని మరిపించనున్నా బాసర అమ్మవారి ఆలయం
మాస్టర్ ప్లాన్ తో మారునున్నా అమ్మవారి ఆలయం రూపురేఖలు

…ప్రాకారం ప్రకాశించేలా…. మహప్రకారం…ఎక శిలతో అద్బతమైనా ఆలయం నిర్మాణం….నాలుగు రాజగోపురాలతో అమ్మవారి ఆలయం రూపురేఖలు మారనున్నాయి…మరో యాదాద్రిని మరిపించేలా ఆలయ నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ రూపోందించారు స్తపదులు.. మాస్టర్ ప్లాన్ తో మారనున్నా బాసర ఆలయం రూపురేఖల పై
ప్రత్యేక కథనం
.. నిర్మల్ జిల్లా బాసర సరస్వతి అమ్మవారు కోలువైనా దివ్య క్షేత్రం… ఈ పవిత్రమైన. ఆలయంలో సరస్వతి అమ్మవారు సరస్వతి, మహంకాళి, లక్షి దేవత రూపాలలో త్రిమూర్తిగా భక్తులకు దర్శనమిస్తున్నారు.. చదువుల తల్లి సరస్వతి కోవేలలో పిల్లలకు అక్షర శ్రీకార పూజలు చేయించడానికి భక్తులు బారీగా తరలివస్తారు… ఇక్కడ అక్షర శ్రీకార. పూజలు చేయిస్తే చాలు… వాళ్లు ఉన్నత స్థానాలకు చేరుతారని తల్లిదండ్రుల నమ్మకం..ఆదేవిదంగామహిళలు కుంకుమ. పూజలు చేస్తే చాలు ఎలాంటి కోరికలైనా అమ్మవారు నేరవేర్చుతారని మహిళలు బావిస్తున్నారు.
ఈ పవిత్రమైన. కోవేలను రూపురేఖలు మార్చడానికి తెలంగాణ సర్కారు మాస్టర్ ప్లాన్ రూపోందించింది… అందులో బాగంగా ఇప్పటికే స్తపదులు ఆలయాన్ని పరిశీలించారు…. ఆలయాన్ని అధ్బతమైనా కళఖండగా ….. దైవత్వాన్ని ప్రదర్శించేలా ప్రణాళికలు రూపోందిస్తున్నారు… బాసర సరస్వతి అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రతినిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటున్నారు… కాని గర్బగుడి ఆలయం ఇరుకుగా ఉంది….అందువల్ల భక్తులకు సరస్వతి అమ్మవారు దర్శనమిస్తున్నా…. మహాలక్ష్మి అమ్మవారు దర్శనమివ్వడంలేదు…అందరికి శక్తి స్వరూపిణిలు కనిపించేలా..గర్బ గుడి ద్వారాన్ని విస్తరించనున్నారని అన్నారు ప్రదానావార్యులు ప్రవీణ్ పాఠక్ … అదేవిధంగా గుర్బ గుడిలో మార్పులు చేయకుండా శిక శిలతో అద్బుతమైన గర్బ గుడిని నిర్మించనున్నారు..
…అదేవిధంగా గర్బ విస్తరించడంతో పాటు.. ఆలయం చుట్టు మహ ప్రకారం ఉంది…ఆ మహప్రకారాన్ని తోలగించి…. గర్బగుడి విశాలంగా ఉండేలా మహప్రకారాన్ని ముందు కు విస్తరించి నిర్మాణాలు చేపట్టనున్నారు..మహప్రకారానికి ఆలయానికి నాలుగు రాజగోపురాలు ఉన్నాయి.. ఆ నాలుగు ద్వారాలు విశాలంగా ఉండేలా నిర్మించనున్నారు… అదేవిధంగా అమ్మవారి ఆలయానికి అగ్నేయానికి కోనేరు ఉంది... ఇది వాస్తుకు వ్యతిరేకం…వాస్తుదోషం ఉన్నా కోనేరును మార్చనున్నారు… అగ్నేయం నుండి ఈశాన్యానికి కోనేరు ను మార్చనున్నారు… అక్కడే ప్రస్తుతం శ్రీ రాజరాజేశ్వర. గేస్ట్ హౌజ్ ఉన్నా సమీపంలో కోనేరును నిర్మించనున్నారు…
అమ్మవారిని దర్శించుకోవడానికి వేలాది భక్తులు వస్తున్నారు… వచ్చిన. భక్తులు క్యూలైన్ లో గంటల సేపు వేచిఉంటున్నారు.. ఈ సందర్భంగా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు… .కనీసం క్యూలైన్ లైన్ ఉన్న భక్తులకు టాయిలెట్లు లేవు … త్రాగుదామంటే మంచినీళ్లు దోరకవు..ఈ మాస్టర్ ప్లాన్ తో క్యూ లైన్లు మార్చితున్నారు….తిరుపతిలో ఏవిదంగా ఉంటాయో …అలా క్యూలైన్ లో నిర్మించనున్నారు…ప్రదానంగా క్యూలైన్ లో ఉన్న భక్తులకు టాయిలేట్లు, క్యాంటిన్ వంటి వసతులు ఉండేలా క్యూలైన్లు నిర్మిస్తామంటున్నారు…వీటితో పాటు భక్తులకు రూమ్ లకోరత ఉంది… రూమ్ లకోరతను తీర్చడానికి మరోక. యాబై గేస్ట్ హౌజ్ లు నిర్మిస్తామంటున్నారు విజయరామరావు…ఒకవైపు గెస్ట్ హౌజ్ లు నిర్మించడం…మరోకవైపు ఆమ్మవారి ఆలయం ముందు ఉన్నా టీటీడీ వందరుపాయల. రూమ్ లను అదునీకరించేలా వసతులు కల్పిస్తామంటున్నారు ఈఓ.
. బాసర టెంపుల్ సీటిని మాస్టర్ ప్లాన్ తో రూపురేఖలు మార్చడానికి ప్రణాళికలు రచించడం భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు…మాస్టర్ ప్లాన్ తో బాసర. మరోక. యాదాద్రిని మరిపిస్తుందంటున్నారు భక్తులు . ఇది పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందితే స్థానిక. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని నిరుద్యోగులు హర్ష్యం వ్యక్తం చేస్తున్నారు.