తొలకరి పలకరింపుతో రైతన్న బిజీ బిజీ

తొలికరి పలకరించడంతో అన్నదాతలు పులకరించిపోయారు అరక కట్టి ఎన్నో ఆశలతో వర్షాకాలం సాగుకు శ్రీకారం చుట్టారు గురువారం రాత్రి కురిసిన వర్షంతో పంట భూముల్లో రైతులు రైతు కూలీలు కోల ఆలం కనిపించింది కొందరు రైతులు హలలు చేతుపట్టి పొలాల్లో దున్నగా మరికొందరు సిద్ధం చేసిన భూములు అచు తోలి పత్తి విత్తనాలు వేశారు ఇంకొందరు పంటలు వేసేందుకు భూములను శుభ్రం చేస్తున్నారు పుడమి తల్లికి వర్షాకాలం సీజన్ కళ వచ్చింది

Leave A Reply

Your email address will not be published.