ఆదిలాబాద్ లో అమేజాన్ మించిన అపర్లు

కర్బుజా కోంటే ప్రిజ్ ప్రీ అపర్

  • ఆదిలాబాద్ లొ అమోజన్ మించిన. అపర్ …

..  ప్రపంచంలో  అధ్బుతమైన అపర్…కర్బుజా కాయలకు.. ప్రీజ్   ప్రీ   అపర్   అందరిని  అకట్టుకుంటోంది.. ఎండకాలం చాలు…నిప్పుల కుంపటిలాంటి ఎండల నుండి బయటపడటానికి అనేక ప్రయత్నాలు చేస్తారు..ప్రదానంగా శరీరానికి చల్లని దనం ఇచ్వే కర్బుజా పండ్లను తినడానికి అందరు అసక్తి చూపుతారు.

 

 

ఆ కర్బుజా పండ్ల అమ్మకం కోసం బంపర్ అపర్ ను ప్రకటించారు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఓ వ్యాపారి… కర్బుజా పండ్లు కోంటే చాలు ప్రీజ్ ప్రీ అంటూ అపర్ ప్రకటించారు వ్యాపారి అక్బర్.. కర్బుజా పండ్లు ఇరవై రుపాయలకు కోనండి ప్రీజ్ ప్రీగా తీసుక వెళ్లాలని ప్రచారం నిర్వహిస్తున్నారు.. దీనికి అక్బర్ నిబంధనలు అమలు చేస్తున్నారు.. ‌ పండ్లు కోనుగోలు చేసిన వారందరికి లాటరీచిట్టి రాసి ఇస్తున్నారు.. మార్చి పన్నెండున లాటరీ డ్రా తీస్తారు.. డ్రా నెంబర్ తగలిన వారికి ప్రీజ్ బహుమతి గా అందజేస్తామంటున్నారు.. అపర్ చూసి ప్రజలు బారీగా కోనుగోలు చేస్తున్నారు ప్రజలు‌.‌ ఈ. అపర్ వల్ల అమ్మకాలు పెరిగాయంటున్నారు అక్బర్

Leave A Reply

Your email address will not be published.