మాస్టర్ ప్లాన్ డ్రాప్ట్ రద్దు చేయనున్నా నిర్మల్ మున్సిపల్?
తీర్మానం చేయనున్నా మున్సిపల్ కౌన్సిల్

నిర్మల్ మున్సిపల్ కౌన్సిల్ కీలకమైన. సమావేశం నిర్వహించనున్నారు.ఉదయం పదిగంటలకు సమావేశం కానున్నది మున్సిపల్ కౌన్సిల్ .ఈసమావేశంలోమాస్టర్ ప్లాన్ డ్రాప్ట్ రద్దు చేస్తూ తీర్మానం చేయనున్నా కౌన్సిల్. మాస్టర్ ప్లాన్ డ్రాప్ట్ పై రైతుల. నుండి తీవ్రమైన వ్యతరేకత వచ్చింది…. భూములను కోల్లగోట్టే మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే మాస్టర్ ప్లాన్ డ్రాప్ట్ ను ఉపసంహరించుకుంటామని ప్రకటించిన మున్సిపాలీటీ