పెళ్లి పత్రికల పై మోడి, సంజయ్ పోటోలు
పోటోలు ముధ్రించి అభిమానం చాటుకున్నా అభిమాని గంగాప్రసాద్

నిర్మల్ జిల్లా బైంసాలో పెళ్లి పత్రికలపై మోడి, బండి సంజయ్ పోటోలను ముద్రించారు. ఈ నెల 24. గంగా ప్రసాద్ వివాహము జరగనున్నది..ఈ సందర్భంగా బందువులకు, అతిథులకు పంచిపెడుతున్నా అహ్వన పత్రికల పై మోడి, తెలంగాణ. బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పోటోలను ముద్రించి అభిమానం చాటుకుంటున్నారు.. మోడి, సంజయ్ పై అభిమానం చాటుకున్నా గంగా ప్రసాద్ ను అందరు ఆబినందిస్తున్నారు..y