పీఅర్ సీ కోసం పిడికిలి బిగించిన విద్యుత్ ఉద్యోగులు
మహదర్నాకు వేలాదిగా తరలివచ్చిన విద్యుత్ ఉద్యోగులు

హైదారాబాద్ పీఅర్ సీ కోసం పడికిలి బిగించారు.. దండులా విద్యుత్ ఉద్యోగులు మహదర్నాకు కదం తోక్కారు.. పీఅర్ సీ ఇవ్వాలని ఉద్యోగులు నినాదించారు ..విద్యుత్ సౌథ లో తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సమస్యల సాధనకుమహా ధర్నా. నిర్వహించారు… వేలాది మంది ఉద్యోగులు కదలి రావడంతో విద్యుత్ సౌద జన సాగరంగా మారింది.వేతన సవరణ, ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ మహా ధర్నా. నిర్వహించారు సంవత్సరం కాలం గడిచింది ప్రభుత్వం హామీ ఇచ్చిన పీఅర్ సీ అమలు చేయాలని ఉద్యోగులు ఈ సందర్భంగా నినాదించారు
. పెరుగుతున్న ధరలకు అనుకూలంగా ప్రభుత్వం మాకు పీఅర్ సి ఇవ్వాలని డిమాండ్ చేశారు దేశంలో ఎక్కడ లేని విధంగా కరెంట్ సరపరా చేస్తోంది.పీఅర్ సీ అనేది మన హక్కు.ప్రభుత్వాలు ఊరికే ఇవ్వడం లేదన్నారు.మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదన్నారు..ప్రభుత్వం యాజమాన్యం కలిసి మా సమస్య పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు . మహదర్నాలో ఉద్యోగ. సంఘాల నాయకురాలు తులసి రాణి మాట్లాడారు
.యూనిటీ గా ఉంటే ఏదైనా సాధ్యమవుతుందన్నారు .సమస్యల కోసం పోరాటం చేస్తే తప్పు లేదన్నారు జీతాలు ఒకటతో తారీఖున పడనప్పుడు పోరాటం చేసి ఉంటే మనకు పీఅర్ సీ సంవత్సరం అలస్యం అయ్యేది కాదన్నారు .అవార్డులు వస్తె యాజమాన్యం కు అవస్థలు ఉంటే మాకు అంటగడుతారా.. ఆమే యాజమాన్యం తీరు పై మండిపడ్డారు.. వెంటనే పీఅర్ సి ఇవ్వాలని ఆమె సర్కార్ ను డిమాండ్ చేశారు