సీఎం కేసీఅర్ చీప్ సేక్యూరీటి అపీసర్ కు ప్రమోషన్
సీఎం కలిసిన చీప్ సెక్యూరీటి అదికారి వాసుదేవ. రెడ్డి

హైదారాబాద్
డి ఎస్ పి నుండి అడిషనల్ ఎస్పీ గా సీఎం చీప్ సేక్యూరీటీ వాసుదేవ రెడ్డికి ప్రమోషన్ పోందారు..ప్రమోషన్ వచ్చిన సందర్భంగా బుధవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను.మర్యాద పూర్వకంగా కలిసిన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ చెఱుకు వాసుదేవరెడ్డి . ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వాసుదేవరెడ్డి కి అభినందనలు తెలిపారు..