ఉత్తరప్రదేశ్ లో సినిమా పక్కిలో కాల్పులు
దుండగుల కాల్పుల్లో ప్రాణాలు మాపియాడాన్ సోదరులు

ఉత్తరప్రదేశ్. ప్రయాగ్ రాజ్ లో దుండగులు కాల్పులు జరిపారు.. సినిమా పక్కిలో కాల్పులు జరిపారు..మాపియా డాన్లు నుండి రాజకీయ. నాయకులుగా మారిన సొదరులు అతిక్ మోహ్మమద్, ఆశ్రప్ మోహ్మమద్ ఇద్దరు మీడియాతో మాట్లాడుతుండగా దుండగులు కాల్పులు జరిపారు..ప్రాణాలు తీశారు దుండగులు
అతిసమీపం నుండి కాల్పులు జరపడంతో ఆ ఇద్దరు సోదరులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు.. ఆ మ్రుతదేహలను స్థానిక అసుపత్రికి తరలించారు.. కాల్పులు జరిపిన సమయంలో పడిన బుల్లేట్లను కూడ పోలీసులు తూటాలను స్వాదీనం చేసుకున్నారు..అయితే కాల్పులు జరిపి ప్రాణాలు తీసిన. దుండగులు పోలీసుల ఎదుట లోంగిపోయారు.. కాని పోలీసులు ద్రువీకరించడం లేదు