నిర్మల్ జిల్లాలో పగులుతున్నా ప్రజలు గుండేలు
రెండు రోజుల్లో ముగ్గురు గుండేపోటుతో మ్రుతి.

నిర్మల్ జిల్లా.
ముధోల్ మండలం చించాల గ్రామంలో విషాదం చోటుచేసుకున్నది.గంటల వ్యవధి లో గుండె పోటు తో ఇద్దరు మృతి చెందారు.రఘు (39) , లక్ష్మణ్ (33) అనే వ్యక్తులు గుండెపోటుతో మృతి. చెందారు… రెండు రోజుల వ్యవదిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. నిన్న. కుబీర్ మండలం పార్డీ కే గ్రామంలో పెళ్లి బరత్ లో డాన్స్ లో చెస్తు యువకుడు ప్రాణాలు కోల్పోయారు..రెండు రోజులలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం పై ప్రజలు చెందుతున్నారు