పరీక్షల లీకేజీ సర్వసాదారణం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
మంత్రి తీరు పై మండిపడుతున్నా విద్యార్థి సంఘాలు

నిర్మల్.. పరీక్షల లీకేజీ పై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి..పరీక్షల లీకేజీ సర్వసాదరణమన్నారు… పదవ తరగతి, ఇంటర్ , టీఎస్ పీఎస్సీ ఉద్యోగాలు పరీక్షల లీకేజీ సర్వసాదరణమన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.. దీనికి మంత్రి కేటీఅర్ కు సంబందంఉందని రాజీనామా చేయాలని, లేదంటే సీఎం కు నోటిష్ లు ఇవ్వాలని అనడం తగదని మంత్రి నిర్మల్ లో నిర్వహించిన మీడియా సమావేశం లోఅన్నారు.. మంత్రి వ్యాఖ్యలపై విద్యార్థి సంఘాలుమండి పడుతున్నాయి..పరీక్షల లీకేజీ సర్వసాదరణమంటే..విద్యార్థుల ప్రాణాలతో చేలగాటం అడటమంటున్నాయి. పరీక్షల లీకేజీ సర్వసాదరణమన్నా మంత్రి పై చర్యలు చేపట్టాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి
.