వరాల బడ్జేట్ ను ప్రవేశపెట్టిన. మంత్రి హరీష్

సంక్షేమ పథకాలకు బారీగా కేటాయింపులు

*హైదారాబాద్  ఆర్థిక. మంత్రి హరీష్  రావు బడ్జేట్  ని  అసెంబ్లీలో ప్రవేశపెట్టారు

 

తెలంగాణ రాష్ట్ర 2023 – 24 బడ్జెట్ 290396 కోట్ల వ్యయం..*

*రెవెన్యూ వ్యయం 2,11,685 కోట్లు*

*బడ్జెట్ లో ఆయిల్ ఫామ్ కు 1000 కోట్లు*

*నీటి పారుదల రంగం 26, 885 కోట్లు*

*విద్యుత్ రంగం 12, 727 కోట్లు*

*ప్రజా పంపిణీ వ్యవస్థ కు 3,117 కోట్లు*

*ఆసరా పింఛన్లు 12,000 కోట్లు*

*దళిత బంధు 17, 700 కోట్లు*

*గిరిజన సంక్షేమం.. షెడ్యూల్ తెగల ప్రత్యేక ప్రగతి నిధి కింద 15, 233 కోట్లు*

*బీసీ సంక్షేమం 6,229 కోట్లు*

*కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ 3,210 కోట్లు*

*మహిళా శిశు సంక్షేమం 2,131 కోట్లు*

*మైనార్టీ సంక్షేమం 2200 కోట్లు*

*రాష్ట్రంలో మరో 60 జూనియర్, సీనియర్ సివిల్ జిల్లా జడ్జి కోర్టు ల ఏర్పాటు*

*తెలంగాణకు హరితహారం 1,471 కోట్లు*

*విద్యారంగంలో… 19, 093 కోట్లు*

*వైద్య ఆరోగ్య రంగం 12, 161 కోట్లు*

*పల్లె ప్రగతి… పంచాయతీ రాజ్ శాఖకు 31, 426 కోట్లు*

*పురపాలక శాఖ కు 11, 372 కోట్లు*

*రోడ్లు భవనాలకు 2,500 కోట్లు*

*పరిశ్రమల శాఖకు 4, 037 కోట్లు*

*హోమ్ శాఖకు 9,599 కోట్లు*

*వ్యవసాయ శాఖకు 26831 కోట్లు*

*కేసీఆర్ న్యూట్రీషన్ కిట్ కోసం 200 కోట్లు*

*కొత్తగా నియమించబడే ఉద్యోగుల జీతభత్యాల కోసం 1000 కోట్లు*

*ఏప్రిల్ నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణ, సెర్ఫ్ ఉద్యోగుల పే స్కెల్ సవరణ చేస్తాం :బడ్జెట్ లో హరీష్ రావు*

Leave A Reply

Your email address will not be published.