కీచకునికి తాళ్లతోబందించి దేహశుద్ది నిర్వహించిన అదివాసీలు

కీచకున్ని వదిలేసిన పోలీసులు

కుమ్రంబీమ్ జిల్లా

అర్థరాత్రి పూట …అదివాసీ మహిళ పై అఘాత్యానికి యత్నించాడు కీచకుడు
యత్నించిన. కీచకుని పైనఅదివాసీలు దాడి వేశారు…దేహశుద్ది నిర్వహించారు.. తాళ్లతో బందించి కుమ్రంబీమ్ జిల్లా చింతలమానే పల్లి పోలీసులకు అప్పగించారు డాబ్బా గ్రామస్థులు… గిరిజనులు అప్పగించిన వ్యక్తి పై పోలీసులు కేసు నమోదు చేయకుండా వదిలేయడం వివాదస్పదంగా మారింది‌..అదివాసీ మహిళ. పై అఃఘాత్యానికి ఓడిగట్డిన వ్యక్తి పై చర్యలు చేపట్టాలని గిరిజనులు పోలీసులను కోరుతున్నారు.. లేదంటే పోరాటాన్ని ఉద్రుతం చేస్తామనిహెచ్చరికలు జారీచేశారు

Leave A Reply

Your email address will not be published.