పిడుకలపై రోట్టేలు కాల్చుకోని తింటున్నా అదివాసీలు
హోలి సందర్బంగా వస్తున్నా అనవాయితీని పాటిస్తున్నా అదివాసీలు

… కుమ్రంబీమ్ జిల్లా లో అదివాసీల. హోలీ సంబరాలు అట్టహసంగా సాగుతున్నాయి….అచారాలు సంప్రదాయాలతో అదివాసీలు హోళిని ఘనంగా జరుపుకుంటున్నారు… పండుగ కోసం వాంకిడి మండలం చౌపన్ గూడ గిరిజనులు తెల్లవారుజామున. గిరిజనులంతా పోలిమేరకు చేరుకున్నారు.పిడుకలు పెర్చారు… పెర్చిన పిడుకలను కాల్చారు.ఆ పిడుకలపై రోట్టేలను కాల్చారు.. కాల్చిన రోట్టేలను తిన్నారు..ఆనంతరం కొత్తగా వచ్చిన నవదాన్యాలను అదివాసీలు ఒకరికి ఒకరు పంచుకున్నారు…పండుగను జరుపుకున్నారు అదివాసీలు..