ఆదిలాబాద్ కలెక్టరెట్ ను ముట్టడించిన అదివాసీలు
కుమ్రంబీమ్ కాలనిలో త్రాగునీరు, విద్య ,వైద్య సదుపాయం కల్పించాలని డిమాండ్

•.. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టరెట్‌ను ముట్టడించడానికి అదివాసీలు దండులా కదిలివచ్చారు.. వేలమంది అదివాసీలు కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు…జిల్లా కేంధ్రంలోని అదివాసీలు గుడిసేలు వేసుకున్నా కుమ్రంబీమ్ కాలనికి త్రాగునీరు, విద్యుత్, విద్య. సౌకర్యం కల్పించాలని అదివాసీలు అందోళ చేపట్టారు… కార్యాలయం ముందు బైఠాయించి అందోళన. కోనసాగించారు.. తమకుపట్టాలు ఇవ్వడంతో పాటు వసతులు కల్పించేంతవరకు పోరాటం కోనసాగిస్తామని అదివాసీలు అదికారులకు హెచ్చారించారు