కట్టలు తెంచుకున్నా అదివాసీల అగ్రహం
రెండు వాహనాలను ద్వంసం చేసిన అదివాసీలు

ఆదిలాబాద్ ఉట్నూర్
.. అదివాసీల. అగ్రహం కట్టలు తెంచుకుంది. పోడు భూముల కోసం ఐటి డిఎ కార్యాలయం లోకి దూసుకవెళ్లారు… ఐటిడిఎ. చైర్మన్ లక్కరావు వాహనం ద్వంసం చేశారు…అదివాసీలకు పోడు భూములు ఇవ్వాలని గిరిజనులు అందోళనకోనసాగిస్తున్నారు