రేపు మళ్లీ విచారణకు హజరుకానున్నా కవిత
పదకోండు గంటల ముప్పై నిమిషాలకు విచారణకు హజరు కావాలని నోటిష్ లు జారీ చేసిన ఈడీ

డిల్లీ
ఉత్కంఠ. వీడింది… పదమూడు గంటల విచారణ తర్వాత. కవిత ఈడీకార్యాలయం బయటకు వచ్చారు… ఈసందర్భంగా చిరునవ్వు చిందిస్తూ విక్టర్ సింబల్ చూపిస్తూ సీఎం కేసీఆర్ ఇంటికి బారీ బందోబస్తు బయలు దేరారు… అయితే రేపు మళ్లీ విచారణ కు హజరు కావాలని ఈడీ కవితకు నోటీష్ లు జారీ చేసింది.. రేపు పదకోండు గంటల ముప్పై నిమిషాలకు ఈడీ కార్యాలయంలో విచారణకు హజరుకానున్నారు… రేపటి విచారణ తర్వాత ఏంజరుగుతుందోనని బిఅర్ ఎస్ వర్గాలు అందోళన చెందుతున్నాయి