రేపు మంచిర్యాల జిల్లా బంద్ పిలుపునిచ్చిన కాంగ్రేస్
గూడేం ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్

మంచిర్యాల జిల్లా బంద్ కు పిలుపునిచ్చిన కాంగ్రెస్..
గూడేం ఆయకట్టుకు
కడెం ప్రాజెక్టు ద్వారా నీటి సరపరా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీబంద్ కు పిలుపునిచ్చింది.గూడేం ఎత్తిపోతల పథకం పైపులు పగలడంతో ఆయకట్టుకు అందని నీరుతో పంటలు ఎండి పోతున్నాయి .. ప్రత్యామ్నాయంగా కడెం ప్రాజెక్టు నుండి సాగునీరు అందించాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని డీసీసీ అద్యక్షురాలు సురేఖ సర్కారు తీరు పై మండిపడుతున్నారు.. కాంగ్రెస్ అమరణ. దీక్ష చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు.. సర్కారు తీరును నిరశిస్తూ బంద్ కు పిలుపునిచ్చామన్నారు సురేఖ.. ఈ బంద్ ను విజయవంతం చేయాలని ప్రజలకు కోరారు.సర్కారు రైతుల పంటపోలాలకు నీరు అందించేంతవరకు తమ పోరాటం అగదని అమె సర్కారు ను హెచ్చరించారు