చంద్రపూర్ జిల్లాలో మారుమ్రోగుతున్నా పులుల మరణాలు
వారం రోజులలో మూడు పులులు మ్రుతి

మహరాష్ట్ర లోని చంద్రపూర్ జిల్లాలో మారుమ్రోగుతున్నా పులుల. మరణ మ్రుదంగాలు… వేటగాళ్లు పులుల పై పంజావిసురుతున్నారు.. గాండ్రించే పులుల ప్రాణాలు తీస్తున్నారుముల్ తాలూకాలో నంద్‌గావ్‌లోని ఘోసరి సబ్‌ఫారెస్ట్ ప్రాంతంలో పులి ప్రాణాలు కోల్పోయింది..విద్యుత్ ఉచ్చులు బిగించి పులి ప్రాణాలు తీశారు వేటగాళ్లు.. పులి ప్రాణాలు తీసిన. ఆ ప్రాంతంలో విద్యుత్ ఉచ్చులు బయటపడ్డాయి. అటవీ అదికారులు సంఘటన స్థలాన్ని సందర్శించారు… పులి హత్యపై అటవీ అదికారులు విచారణ జరుపుతున్నారు,.. జిల్లాలో తరుచుగా సంభవిస్తున్న. పులుల మరణాల పై జంతు ప్రేమికులు అందోళన వ్యక్తం చేస్తున్నారు