ఆదిలాబాద్ జిల్లాలో పులులమంద
పిప్పల్ కోటి రిజర్వాయర్ ప్రాంతంలో సంచరిస్తున్నా పులులు

ఆదిలాబాద్ జిల్లాలో పులుల మంద సంచరిస్తోంది.
బింపూర్ మండలంలోని పిప్పల్ కోటి రిజర్వాయర్ పని ప్రాంతంలో అర్ధరాత్రి డ్రైవర్ల కు కనిపించాయి…పులులభయంతో ప్రజలు వణుకుతున్నారు.. ఆరోడ్డు వైపు వెళ్లాలంటే జంకుతున్నారు… అదేవిధంగా పిప్పల్ కోటి రిజర్వాయర్ కూలీలు పులులు పంజావిసురుతాయని భయపడుతున్నారు..రక్షణ. కల్పించాలని అటవీ అదికారులను కోరుతున్నారు