అగ్గిరాజేసిన. వైఎస్ షర్మిల. విమర్శలు
షర్మిల. ప్లేక్సీలు చించివేసిన. మంత్రి అనుచరులు

వరంగల్ జిల్లా
పర్వతగిరిలో తీవ్రమైన ఉద్రిక్తత చోటు చేసుకున్నది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పై పాదయాత్రలో వైయస్ షర్మిల విమర్శలు అగ్గిరాజేసింది.. షర్మిల. తీరును నిరసిస్తూ బిఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారుతుర్కలసొమారం వద్ద వైఎస్ షర్మిల ఫ్లెక్సీలు చించివేశారు బిఅర్ ఎస్ కార్యకర్తలు
మంత్రి కాన్వాయ్ లో వచ్చి మా ఫ్లెక్సీలు చింపుతున్నారని వైఎస్ షర్మిల అరోపించారుమమ్మల్ని ఎదుర్కోలేక మంత్రి చేస్తున్నా చిల్లర పనుల పై- వైఎస్ షర్మిల మండిపడ్డారు