చెప్పులు విసురుకున్నా బిఅర్ ఎస్ , కాంగ్రేస్ కార్యకర్తలు
ఎంపికోమటి రెడ్డి పర్యటనలో తీవ్రమైన. ఉద్రిక్తత

నల్లగొండ జిల్లా
శాలిగౌరారం మండలం ఇటుకులపాడు ఉద్రిక్తత చోటుచేసుకున్నది. పరస్పరం చెప్పులు విసురుకున్నాయి కాంగ్రెస్, బిఅర్ ఎస్ ,… బోడ్రాయి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమ హాజరయ్యారు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ..ఈ సందర్భంగా మాట్లాడుతుండగా కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య తోపులాట జరిగింది..ఇటుకలపాడు గ్రామానికి రోడ్లు సరిగా లేవని వాఖ్యనించారు.. దాంతో బొడ్రాయి ప్రతిష్టాపనకు వచ్చి రాజకీయం చేస్తున్నారని వెంకట్ రెడ్డిని బిఅర్ ఎస్ నాయకులు అడ్డుకున్నారు.. పోలీసులు రెండు వర్గాలను శాంతింప చేయడంతో వివాదం చల్లారింది