అటవీ చెక్ పోస్ట్ కు నిప్పుపెట్టిన గ్రామస్తులు
చెక్ పోస్ట్ వద్ద లారీ డీకోని చనిపోయిన ద్విచక్రవాహన దారుడు మల్లేష్

నిర్మల్ జిల్లా కడెం మండలంలోని పాండాపూర్ చెక్ పోస్ట్ వద్ద. ఉద్రిక్తత.. చెక్ పోస్టుకు నిప్పు పెట్టిన. గ్రామస్థులు… చెక్ పోస్ట్ సిబ్బంది ఉపయోగించే పర్నచర్ ని రోడ్డు వేసి తగలబేట్టారు. చెక్ పోస్ట్ వద్ద ఆగి ఉన్న టిప్పర్ డీకోని ద్విచక్ర వాహనదారుడు మల్లేష్ మ్రుతి చెందారు..
అటవీ అదికారుల. వల్ల ప్రాణాలు కోల్పోయారని గ్రామస్తులు అందోళన చేపట్టారు.. ప్రాణం కోల్పోవడానికి కారణమైనా అటవీ అదికారుల పై చర్యలు చేపట్టాలని గ్రామస్థులు అందోళన కోనసాగిస్తున్నారు