తెలంగాణలో మహరాష్ట్రకు జైకోడుతున్నా రైతులు
సమస్యలు పరిష్కరించండి లేదంటే మహరాష్ట్రలో వీలినం చేయండి

..ఆదిలాబాద్
మహరాష్ట్ర లో కలపాలని ఆదిలాబాద్ జిల్లా రైతుల.ఉద్యమం. తలమడుగు మండలాన్ని మహరాష్ట్ర లో కలుపాలని రైతులు ఉద్యమం ప్రారంబించారు… తెలంగాణ రైతుల. సమస్యలు పరిష్కారం కావడంలేదని… పంటలకు విద్యుత్ సరపరా లేదని.. అదేవిధంగా వర్షాలకుపంటలు నష్టపోతే పరిహరం ఇవ్వడం లేదన్నారు..అందువల్ల.తమను మహరాష్ట్ర లో వీలినం చేయాలని రైతులు స్థానిక. తహసీల్దారు కు వినతి పత్రం అందజేశారు…తమ సమస్యలు పరిష్కరించండి లేదంటే మహరాష్ట్ర లో కలుపాలని రైతులు ఈసందర్భంగా ర్యాలీ నిర్వహించారు… లేదంటే పోరాటాన్ని ఉద్రుతం హెచ్చరిస్తున్నారు…