విద్యార్థి చేయి విరగోట్టిన ఉపాద్యాయుడు
ఉపాద్యాయుని పై చర్యలు చేపట్టాలని డిమాండ్

యాదాద్రి భువనగిరి జిల్లా
మోత్కూరు మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో ఉపాద్యాయుని అరాచకం వివాదస్పదంగా మారింది. విద్యార్థిని చితకబాదారు ఉపాధ్యాయుడు. ఉపాద్యాయుడు కోటట్టడంతో విద్యార్థి చేయి విరిగింది.విద్యార్థులు గొడవ చేస్తున్నారన్న నెపంతో సహనం కోల్పోయి విచక్షణారహితంగా కొట్టారు ఉపాధ్యాయుడు.ఆలస్యంగా విషయం విద్యార్థి తల్లిదండ్రులు అలస్యంగా తెలిసింది.దాడి చేసి పాఠశాలకు వచ్చి ఉపాద్యాయున్ని తల్లిదండ్రులు నిలదీశారు.పాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు