డివిజనల్ అకౌంట్స్ పరీక్షలో ఒఎంఅర్ షీట్ మింగిన అభ్యర్థి
ఒకరుకు బదులు మరోకరు పరీక్షలు రాసిన వైనం

నిజామాబాద్ జిల్లా:
డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పరీక్షల్లో అక్రమాలు జరిగాయి..ఒకరి పరీక్షను మరొకరు రాశారు.నగర శివారులోని బోర్గాం జిల్లా పరిషత్ హై స్కూల్ సెంటర్లో ఓఎంఆర్ షీట్ నే మింగారు అభ్యర్థి..ఆ అభ్యర్థినిఅదుపులోకి తీసుకున్నారి పోలీసులు..ఒఎంఅర్ షీట్ వ్యక్తిని వైద్యం కోసంజిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు సిబ్బంది.