ఎండల దాటికి‌ తట్టుకోలేక థమ్సప్ త్రాగిన కోతి

దహం తట్టుకోలేక థమ్సప్ త్రా‌గిన కోతి

మండుతున్నా ఎండలకు నిప్పుల కుంపటిగా మారింది.. ఆ ఎండల దాటికి తట్టుకోలేక దాహం. కోతులు విలవిలాడుతున్నాయి‌‌..ఆ దాహం తీర్చుకోవడానికి కోతి థమ్సప్ త్రాగింది‌. దాహన్ని తీర్చుకుంది‌. థమ్సప్ త్రాగిన కోతి పై ప్రత్యేక కథనం

కొమురం భీం అసిఫాబాద్ జిల్లారెబ్బెన మండల కేంద్రంలోని కూరగాయల మార్కెట్ సమీపంలో ఓ కోతి థమ్సప్ శీతల పానియాన్ని తాగుతూ తన దాహాన్ని తీర్చుకుంది….ఇప్పుడా వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తుంది

మధ్యాహ్నం ఎండ తీవ్రత కు ఓ కోతి దాహం తో నీటి కోసం వెతికింది , నీటి జాడ దొరక్క పోవడంతో ఓ కిరాణా షాప్ లో ఉన్న థమ్సప్ తెచ్చుకొని తాగి దాహాన్ని తీర్చుకుంది…పలువురు ఈ సన్నీవేశాన్ని చూసి మూగ జీవుల కోసం నీటి కుంటలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు..సెల్ ఫోన్ లలో బంధించి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు

Leave A Reply

Your email address will not be published.